VOICE OF VANNAYAPALEM

ఉపాధ్యాయ బోధ‌నా విధానంలో అతి ముఖ్య‌మైన ద‌శ స‌రైన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకోవ‌డం. బోధ‌న అభ్య‌స‌న ప్ర‌క్రియ ఫ‌ల‌ప్ర‌దం కావాలంటే చ‌క్క‌ని ప్ర‌ణాళిక త‌ప్ప‌నిస‌రి. స‌రైన‌, ఆచ‌ర‌ణ యోగ్య‌మైన ప్ర‌ణాళిక విజ‌యానికి చేరువ చేస్తుంది. క‌డ‌ప జిల్లాకు చెందిన ఉపాధ్యాయ మిత్రులు శ్రీ భోగ‌. వెంక‌ట సుబ్బ‌య్య‌గారు రూపొందించిన పాఠ్య‌ప్ర‌ణాళిక‌ల‌ను న‌మూనాగా ఉప‌యోగించుకుంటూ ఉపాధ్యాయులు మ‌రింత చ‌క్క‌ని పాఠ్య‌ప్ర‌ణాళిక‌ను రూపొందించుకుని, బోధ‌నా అభ్య‌స‌నా ప్ర‌క్రియ‌లో విజ‌యం సాధిస్తార‌ని ఆశిస్తూ . . 

7వ త‌ర‌గ‌తి  science పాఠ్య‌ప్ర‌ణాళిక‌లు

1. ఆహారంలోని అంశాలు

2. ఆమ్లాలు - క్షారాలు

3. ప‌ట్టు - ఉన్ని

4. చ‌ల‌నం - కాలం

5. ఉష్ణం

6. వాతావ‌ర‌ణ శీతోష్ణ‌స్థితి

7. విద్యుత్ ప్ర‌వాహం - ఫ‌లితాలు

8. గాలి-ప‌వ‌నాలు-తుఫానులు

9. కాంతి ప‌రావ‌ర్త‌నం

10. మొక్క‌ల‌లో పోష‌ణ‌

11. జీవుల‌లో శ్వాస‌క్రియ‌

12. మొక్క‌ల‌లో ప్ర‌త్యుత్పత్తి

13. విత్తనాల ప్ర‌యాణం

14. నీరు ఉన్న‌దే కొంచెం - వృధా చేయ‌కండి

15. నేల - మ‌న జీవ‌నం

16. అడ‌వి - మ‌న జీవ‌నం

17. మ‌న చుట్టూ జ‌రిగే మార్పులు

Create your website for free! This website was made with Webnode. Create your own for free today! Get started